సీతారామం సినిమాతో అచ్చ తెలుగు అమ్మాయిలా అనిపించిన మృణాల్ ఠాకూర్ తర్వాత మరో సినిమా చెయ్యక పోయినా కూడా జనాలు ఆమెని మర్చిపోలేక పోతున్నారు.
మొదట మోడల్ గా అడుగు పెట్టినా కూడా మెల్లిగా మరాఠి సినిమాల ద్వారా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చి బాలివుడ్ లో కూడా మంచి పేరు సంపాదించి చివరకి తెలుగులో మంచి నటి అని గుర్తింపు తెచ్చుకుంది.
అచ్చ తెలుగు అమ్మాయిలా ఎంతోపద్దతిగా చీర కట్టులో కనబడిన మృణాల్ మిగతా భాషల్లో ఎక్కడా తగ్గేది లేదని అప్పుడప్పుడు తన రెగ్యులర్ ఫోటో షూట్ ల ద్వారా హింట్స్ ఇస్తూనే ఉంది.
అలాంటి ఒక ఫోటో షూట్ ఇక్కడ చూడండి.