చాలా కాలానికి స్వయంవరం “వేణు” నటించిన వెబ్ సిరీస్ అతిథి. డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతూ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన ఆ వెబ్ సిరీస్ అందర్నీ ఆకట్టుకుంది.
ఆ వెబ్ సిరీస్ లో వేణు తో పాటూ ఆకట్టుకున్న మరో నటి “అవంతికా మిశ్రా”.
2014 లో మాయ అనే సినిమాతో తెలుగులో అడుగు పెట్టినప్పటికీ సరైన హిట్ పడలేదు. కానీ ఇన్నాళ్ళకి ఆమె ఎదురు చూపులు ఫలించి ఈ వెబ్ సిరీస్ ద్వారా బ్రేక్ వచ్చింది.
Related Images:
no images were found